భక్తుల కోరికలు తీర్చే స్వయంభులింగం మాఘమా ఉత్సవాలకి ఏర్పాట్లు రానున్న భక్తులు
తాడువాయి మండలంలోని సంతాయిపేట్ శివారులో ప్రకృతి ఒడిలో వెలసిన స్వయంభు లింగం భీమేశ్వరాలయం భక్తులు కోరిన కోరికలను తీరుస్తున్నాడు ఈ ఆలయంలో మాకు అమావాస్య ఉత్సవాల కోసం ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పూర్తి చేశారు తాడ్వాయి మండలం నుంచి కాకుండా లింగంపేట్ గాంధారి బిక్కనూరు మాచారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ హైదరాబాద్ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ దీపాలు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశామని అన్నదానం చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఆలయ చరిత్ర సంతాయపేట గ్రామానికి పశ్చిమ దిశగా ప్రయాణిస్తే మూడు కిలోమీటర్ల దూరంలోని అడవిలో ఒక రాతిగుట్ట దాని పక్కన రెండు దేవాలయాలు కనిపిస్తాయి అదే పార్వతీ భీమేశ్వర స్వామి ఆలయాలు చాణక్యరాజాలలో ఒకరైన భీముడు నిర్మించినందుని భీమేశ్వరాలయం అనే పేరు వచ్చిందని కొందరు పాండవులలో రెండోవాడైన భీముడు ఈ ప్రాంతంలో జన్మించినందునే ఆ పేరు వచ్చిందని మరికొందరు అంటుంటారు పూర్ణ కళాశాలలతో వృషభాలతో ముఖద్వారం కలిగిన ఈ గర్భగుడిలో స్వయంభు లింగం ఉంది భీమేశ్వరాలయం పక్కన పార్వతీ దేవాలయం ఉంటుంది ఆలయం పక్కనే ఉత్తరం నుంచి దక్షిణం వైపు ప్రవహించే నది వాగు ఉంటుంది మాఘమాసం సందర్భంగా భక్తులు వాగులో పుణ్యస్నానాలు ఆచరించి స్వయంభు లింగేశ్వరుని దర్శించుకొని ఉన్నారు కామారెడ్డి మెదక్ ఆర్టీసీ డిపోల నుంచి కృష్ణాజివాడి తాడ్వాయి చిట్యాల ఆర్గుండా గుండారం మీదుగా భీమేశ్వరాలయం వరకు ప్రత్యేక బస్సునడప నున్నారు..
N

No comments:
Post a Comment