Thursday, 8 February 2024

కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు

 రెండూ కాశీగా ప్రసిద్ధి ఐదు రోజులపాటు ఘనంగా ఉత్సవాలు

మాకు అమావాస్య సందర్భంగా ఏటా ఐదు రోజులపాటు ఘనంగా నిర్వహించే కూడ వెళ్లి శ్రీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి కామారెడ్డి జిల్లాకు సరిహద్దులో ఉన్న సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామేశ్వర పల్లి గ్రామ శివారులోని కూడా వెళ్లి వాగు ఒడ్డున దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది లక్షకు పైగా భక్తులు వాగులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు ఉత్సవాలకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్ళనున్నారు కామారెడ్డి సిద్దిపేట దుబ్బాక రాజన్న సిరిసిల్ల ఆర్టీసీ యంత్రాంగం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసింది బీబీపేట నుంచి ఐదు రోజులపాటు ప్రత్యేక బస్సులు నడవలున్నాయి గూడవల్లి వాగులు అమావాస్య రోజున పుణ్యస్నానాలు చేస్తే పాపాలు పోతాయని పెద్దలు చెబుతుంటారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు




No comments:

Post a Comment