Thursday, 8 February 2024

ఆలయాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

 మాకు అమావాస్యను పురస్కరించుకొని శుక్రవారం కామారెడ్డి జిల్లాలోని ప్రముఖ ఆలయాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనట్లు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా తెలిపారువాయి మండలం సంతాయిపేటలోని భీమేశ్వరాలయం మద్దికుంట బుగ్గ రామేశ్వరాలయాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు



No comments:

Post a Comment