Thursday, 8 February 2024

తిరుమలలో విమానం చెక్కర్లు

 తిరుమలలో మరోసారి అపచారం జరిగింది శ్రీవారి ఆలయం పై విమానం చెక్కర్లు కొట్టింది గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఆలయం పై విమానం తిరుగుతూ కెమెరాలకు చిక్కింది ఇటీవల ఆలయం పై తరచూ విమానాలు తిరుగుతున్నాయి ఆలయం పై విమానాలు తిరగడం ఆగమశాస్త్ర సంప్రదాయానికి విరుద్ధమని టిటిడి చెబుతున్నది నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమల ప్రకటించాలని అనేకసార్లు టీటీడీ కోరిన కేంద్ర విమానయాన శాఖ నేటికీ స్పందించరి టిటిడి తాజా ఘటనపై అధికారులను సమాచారం కోరింది అధికార యంత్రాంగం స్పందించి తిరుమల ఆలయ సమీపంలో విమానాల రాకపోకలపై నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు



No comments:

Post a Comment