రామారెడ్డి మండలంలోని మద్దికుంట లో ఉన్న బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో బాగా అమావాస్య కోసం ఏర్పాటు చేస్తున్నారు శుక్రవారం అమావాస్య సందర్భంగా భక్తులు స్నానాలను ఆచరించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు ఏర్పాట్లను ఆలయ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆలయ పూజారి గణేష్ బుధవారం పర్యవేక్షించారు
మాకు అమావాస్య నువ్వు పునస్కరించుకొని ఆలయ ప్రాంగణంతోపాటు భక్తులు స్నానాలు చేయడానికి కోనేరును అన్ని రకాలుగా ముస్తాబు చేస్తున్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని చైర్మన్ లచ్చిరెడ్డి ప్రభు పంతులు గణేష్ పంతులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు



No comments:
Post a Comment