Thursday, 8 February 2024

పండరీపూర్ దిండికి ఘన స్వాగతం

 ముదిల్లి బాలరాజ్ గౌడ్ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన పండరీపూర్ దిండి బుధవారం పిట్లం చేరుకున్నది పిట్లంలోని విఠలేశ్వర ఆలయ కమిటీ సభ్యులు దిండికి ఘన స్వాగతం పలికారు భక్తులకు పాద పూజ చేయడంతో పాటు విఠలేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులందరికీ అన్నదానం చేశారు కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నార



No comments:

Post a Comment