Sunday, 11 February 2024

హనుమాన్ మందిర కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ

 సాలురా మండల కేంద్రంలో గల ఒంటె హనుమాన్ మందిరం వద్ద కమ్యూనిటీ హాల్ షెడ్ నిర్మాణం కొరకు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ 4 లక్షల రూపాయలు మంజూరు చేయడంతో శనివారం సాలూరు తహసిల్దార్ మల్లయ్య తో కలిసి బోధన్ ఎంపీపీ బుద్ధ సావిత్రి రాజేశ్వర పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ హనుమాన్ భక్తుల సౌకర్యం కొరకు నిధులు మంజూరు చేసిన ఎంపి ధర్మపురి అరవింద్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ పల్లె జనార్ధన్ సాలూరు మండల బిజెపి పార్టీ అధ్యక్షులు గో అని ప్రవీణ్ హనుమాన్ మందిరం చైర్మన్ ఎల్మ దత్తు సాలుర గ్రామ పెద్దలు వెంకట్ పటేల్ అల్ల రమేష్ కండెల సంజీవ్ ముట్టన్ ప్రకాష్ ఎం నాగరాజు ఎల్తపు బుర్ర గంగారం పల్లె భాస్కర్ కొట్టాల భాస్కర్ బచ్చు రాజు తదితరులు పాల్గొన్నారు




No comments:

Post a Comment