Sunday, 11 February 2024

ప్రారంభోత్సవానికి రెడీ అయిన రామాలయం

 గాంధారి మండలం రామ్ లక్ష్మణ్ పల్లి గ్రామంలో ప్రారంభోత్సవానికి రెడీ అయిన రామాలయ గుడి..

రామ్ లక్ష్మణ్ పల్లి అంటే నిదర్శనం రాముల వరి గుడి ఆ గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి రాములు రా అనే పేరు గల ఆనవాయితీ దశాబ్దాలవారీగా ఉన్న గ్రామం రామలక్ష్మణ పల్లి ఆ ఊరిలో ఉన్న పురాతన గుడి శిథిలావస్థలోకి చేరగా గ్రామస్తులు అందరూ కలిసి ఏకతాటిపై నిలబడి గ్రామంలో నూతన గుడి ఏర్పాటు చేసుకొని గత ఐదు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేయగా మొత్తానికి గుడి పూర్తి కావడంతో గ్రామస్తుల సంతోషానికి అవధులు లేవు గ్రామంలోని గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ఎదురు చూశారు. ఆరోజు తొందరలోనే ఉంది నూతన గుడికి ప్రతి ఒక్కరి కష్టం ఉంది అందరూ కలిసి గుడి పూర్తి చేశారు ప్రారంభోత్సవం ఫిబ్రవరి 12 13 14 రోజు నూతన గుడి నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుందని గ్రామ పెద్దలు వెల్లడించారు దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క గ్రామం నుండి మా గ్రామానికి వచ్చి విగ్రహ ప్రతిష్టాపన విజయవంతం చేయాలని గ్రామ పెద్దలు కోరారు



No comments:

Post a Comment