ఎడపల్లి మండలంలోని జానకంపేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సంగారెడ్డికి చెందిన వాస్తవ్యులు సుదర్శన్ యాగం జరిపారు సంగారెడ్డికి చెందిన భవాని మాత ఆలయ పూజారి ప్రభాకర్ శర్మ భీమ్రావులతో వారి భక్త బృందంతోపాటు వారి శిష్యులు సుదర్శనయాగంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఆలయ మాజీ చైర్మన్ తాళ్ల విజయకుమార్ గౌడ్ ఇతర గ్రామస్తులు పర్యవేక్షించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు
బ్రహ్మోత్సవాల అడ హాక్ర్ కమిటీ ఏర్పాటు
ఎడపల్లి మండలంలోని జానగంపేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక గ్రామాల భక్తులు విజయ్ గౌడ్ విద్య చిన్నయ్య వైస్ ఎంపీపీ వరద గౌడ్లు అడహాక్ కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీని 11 మందితో ఏర్పాటు చేశారు ఉత్సవాలను విజయవంతంగా పూర్తయ్యే వరకు బాధ్యతాయుతంగా పనిచేయాలని వారు సూచించార


No comments:
Post a Comment