దోమకొండ మండల కేంద్రంలో మార్కండేయ జయంతిని సోమవారం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ఉమామహేశ్వర సీతారాముల కల్యాణోత్సవం నవగ్రహ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మధ్యాహ్నం అన్నదానం సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు హాజరుకానున్నట్లు తెలిపారు


No comments:
Post a Comment