సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఎనిమిది వారాలపాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా నాలుగో ఆదివారం మల్లన్న సన్నిధికి 35,000 మంది భక్తులు పోటెత్తారు ప్రత్యేక పూజలు చేసి ముక్కలు చెల్లించుకున్నారు వీఐపీ పాసులు పక్కదారి పడుతున్నాయని గత వారం వచ్చిన కథనానికి స్పందించిన ఆలయ వర్గాలు క్షేత్రంలో దర్శనం పాసుల జారీ ప్రక్రియను కఠిన తరం చేశాయి దీంతో కౌంటర్ వద్ద లేకుండా పోయింది

No comments:
Post a Comment