Saturday, 10 February 2024

ఘనంగా గంగమ్మ కళ్యాణం

 భిక్కనూరు మండలంలోని జంగంపల్లిలో చంద్రమౌళీశ్వర గంగమ్మ కళ్యాణం ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో తెప్పోత్సవం నిర్వహించారు ప్రసాదం పంపిణీ చేశారు



No comments:

Post a Comment