బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమలలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీవారికి అర్చనలు అభిషేకాలు చేశారు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు అనంతరం భక్తులకు అన్నదానం చేశారు కమిటీ సభ్యులు నాగేశ్వరరావు అప్పారావు నరసరాజు మేనేజర్ విటల్ అర్చకులు నందకిషోర్ అభిషేక్ ఉన్నారు

No comments:
Post a Comment