Sunday 17 March 2024

అంతర్గత శాంతితోనే ప్రపంచ శాంతి

 ప్రపంచమంతా శాంతిగా ఉండాలంటే ముందుగా ప్రతి ఒక్కరు అంతర్గత శాంతి పాటించాలని పరాష్ట్రపతి అన్నారు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతి వనంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ హార్ట్ ఫుల్ నెస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనంలో శనివారమైన ప్రసంగించారు ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలను ఒకచోటికి చేర్చడం గొప్ప విషయం అన్నారు ధ్యానంతోనే ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉండగలుగుతారని దీంతో ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందని వివరించారు భారతదేశ ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందన్నారు ఆధ్యాత్మికత అనేది ఏ ఒక్క మతానికి పరిమితం కాదని అది విశ్వవ్యాప్త మార్గమని తెలిపారు ప్రతి ఒక్కరూ వీలైన సమయంలో ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలని దానికడు సూచించారు యోగా గురించి ప్రపంచ దేశాలకు అంతగా తెలియకపోయినా ప్రధానమంత్రి మోడీ ప్రత్యేక గుర్తి ంపు తెచ్చారని చెప్పారు అంతకుముందు ఉపరాష్ట్రపతి దంపతులు జగదీప్ గౌడ్ సుదీష్ మొక్కలు నాటి అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు

ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారని గవర్నర్ తమిళ్ సాయి అన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని కన్హ శాంతి వనంలో ఏర్పాటు చేయడంతో పాటు ప్రపంచ శాంతి కోసం హార్ట్ఫుల్నెస్ సంస్థ గురూజీ కమలేష్ డి పటేల్ చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు సర్వ మతాల సందేశం ఒక్కటేనని ప్రపంచ శాంతిని అంది మతాలు కోరుకుంటాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు కార్యక్రమంలో హార్ట్ఫుల్నెస్ సంస్థ గురుజీ కమలేష్ పటేల్ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్యాత్మికవేత్తలు బాబా జాయిన్ మృత్యుంజయ టోనీ నాడార్ మాస్టర్ జి ఫ్యాట్రీషియా స్కేట్ లాండ్ అభ్యసిలు పాల్గొన్నారు



No comments:

Post a Comment