Sunday 10 March 2024

ఆందోల్ లో వెయ్యేళ్ల నాటి అద్భుత శిల్పా

 సంగారెడ్డి జిల్లా ఆందోలు లోని రంగనాయక సాగర్ పెద్ద చెరువు కట్ట పైన ఉన్న శిల్పాలు దాదాపు 1000 సంవత్సరాల కిందటివని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు ప్లీజ్ ఇండియా సీఈవో డాక్టర్ ఏమని శివనాగిరెడ్డి తెలిపారు శనివారం ఆయన ఈ శిల్పాలను పరిశీలించారు ఆందోళనలోని శ్రీ రంగనాథ ఆలయం గోపురం ముందున్న మహిషాసుర మర్దిని తదితర శిల్పాలు రాష్ట్ర కూతులు కళ్యాణి చాళుక్యుల హయాం క్రీస్తుశకం 9 11 శతాబ్దాల మధ్య చిక్కినవని వెల్లడించారు అలాగే చెరువు గట్టును నాగుల కట్టపై వెలసిన చెన్నకేశవ జనార్ధన నాగదేవతల విగ్రహాలు కళ్యాణి చాళుక్యులు కాకతీయుల కాలం 11 13 శతాబ్దాల మధ్య వని వివరించారు చెన్నకేశ విగ్రహం చుట్టూ ఉన్న మకర తోరణం శ్రీదేవి భూదేవి దశావతార శిల్పాలకు చారిత్రక ప్రాధాన్యం ఉందన్నారు ఈ శిల్పాలు అలనాటి అద్భుత శిల్పకళా నైపుణ్యానికి అర్థం పడుతున్నాయని చెప్పారు



No comments:

Post a Comment