బోధన్ పట్టణంలోని పాత బస్టాండ్ లో గల ఎల్లమ్మ గుడి చావిడి ప్రాంతంలో గల హనుమాన్ మందిర పునర్నిర్మాణం విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ఈనెల 29 నుండి మార్చి ఒకటి రెండు తేదీలలో మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నారు దీనికి సంబంధించిన కరపత్రాలను మంగళవారం గ్రామ కమిటీ అధ్యక్షులు బాగయ్య యాదవ్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ మూడు రోజులపాటు పూజా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని భక్తుల అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది అని తెలిపారు
ఆధ్యాత్మిక విశేషాలు, పూజలు, దేవాలయాలు, సాంప్రదాయాలు తదితర ఆధ్యాత్మిక విషయాల సమాహారం..
శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
21, ఫిబ్రవరి 2024, బుధవారం
12, ఫిబ్రవరి 2024, సోమవారం
రేణుక ఎల్లమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ
గాంధారి మండలంలోని గండివేటి గ్రామంలో రేణుక ఎల్లమ్మ గుడి నిర్మాణ పునర్నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేసినట్లు గ్రామస్తులు తెలిపారు గౌడ సంఘం సభ్యులు గ్రామస్తులు కలిసి ప్రస్తుతమున్న గుడి స్థానంలో నూతన గుడిని నిర్మిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

