వారం వర్జ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వారం వర్జ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, సెప్టెంబర్ 2026, మంగళవారం

వారం వర్జ్యం 9-9-2026

 త్రయోదశి ..

బుధవారం, సూర్యోదయం.. 6.07 నిమిషాలు, సూర్యాస్తమయం.. 6 20 నిమిషాలు,

 శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం ,వర్ష రుతువు,

 శ్రావణమాసం, కృష్ణపక్షం, త్రయోదశి ..పగలు 11 59 నిమిషాలు,

 తదుపరి చతుర్దశి.. ఆశ్లేష.. పగలు .మూడు గంటల 48 నిమిషాలు ,వర్జ్యం లేదు, రాహుకాలం ..పగలు 12 నుండి 1:30 వరకు ,

యమగండకాలం ..ఉదయం ఏడు గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు,

 దుర్మూర్తం ..పగలు 11:49 నుండి 12. 37 వరకు