మేడారం సమ్మక్క సారక్క జాతర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మేడారం సమ్మక్క సారక్క జాతర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, మార్చి 2024, గురువారం

మేడారం జాతర ఆదాయం 13 కోట్ల 25 లక్షలు

 గత జాతర కంటే కోటి రూపాయల 80 లక్షల ధనం 779 గ్రాముల బంగారం సమర్పించిన భక్తులు ముగిసిన హుండీలు లెక్కింపు

తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క మహా జాతర హుండీల కానుకల ఆదాయం మొట్టమొదటిసారి 13 కోట్ల రూపాయలు దాటింది ఇప్పటివరకు జరిగిన జాతరలో ఇదే అత్యధిక ఆదాయంగా నమోదయింది 2022 జాతర కంటే మరో కోటి రూపాయల 80 లక్షల ఆదాయం పెరిగింది బంగారం వెండి కానుకలు కూడా పెరిగాయి మొత్తంగా వరంగల్లో వారం పాటు నిర్వహించిన హుండీల లెక్కింపు ప్రక్రియ బుధవారం ముగిసింది ఈసారి జాతరలో 540 ఉండి ఏర్పాటు చేశారు ఫిబ్రవరి 29న లెక్కింపు మొదలుపెట్టగా కరెన్సీ నోట్లు నాణేల రూపంలో 13 కోట్ల 25 లక్షల 225100 వచ్చింది 2022 జాతరలో 517 హుండీలు ఏర్పాటు చేయగా 11 కోట్ల 45 లక్షల 34,526 రూపాయలు ఆదాయం వచ్చింది తాజాగా హుండీల ద్వారా 779 గ్రాముల 800 మిల్లి గ్రామంలో బంగారం 55 కిలోల 150 గ్రాముల వెండి ఆభరణాలు సమకూరాయ్ ఇతర దేశాలకు చెందిన 38 కరెన్సీ నోట్లు రాగా ఇందులో యూఎస్ డాలర్ 20072 కతారి 8 ఆస్ట్రేలియా 6 ఇంగ్లాండ్ 3 సింగపూర్ రెండు నోట్లు వచ్చాయి వీటిని ఫారం ఎక్స్చేంజిలో విలువ కట్టడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మొత్తం ఆదాయంలో కలవాలని ఉన్నట్లు అధికారులు తెలిపారు ఎండోమెంట్ శాఖా సొంత సిబ్బందితోపాటు మరో రెండు వందల మంది వాలంటీర్ల సహాయంతో వారం రోజుల్లో కౌంటింగ్ విజయవంతంగా పూర్తి చేసింది దేవాదాయశాఖ అకౌంట్లో ఉన్న మూడు బ్యాంకుల సిబ్బంది కౌంటింగ్ మిషన్లతో భారం పాటు ఇక్కడే డ్యూటీ చేశారు వచ్చిన ఆదాయాన్ని డిపార్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్లో జమ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ రామాల సునీత మేడారం ఈవో రాజేంద్రన్ తెలిపారు




6, మార్చి 2024, బుధవారం

మేడారం జాతర ఆదాయం 12.7 కోట్లు

 మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆదాయం 12 కోట్ల 71 లక్షల 79280 రూపాయలు వచ్చింది. గతంలో కన్నా 26 లక్షల 29,5503 రూపాయలు ఎక్కువ వచ్చింది ప్రతి జాతరకు కోటి రూపాయలపైనే ఆదాయం పెరుగుతూ వస్తున్న ఈసారి మాత్రం అలా జరగలేదు. కాగా మేడారం నుండి లెక్కింపు మంగళవారం ముగిసింది భక్తుల నుంచి కానుకగా వచ్చిన ఎనిమిది వందల గ్రాముల బంగారం 55 కిలోల 150 గ్రాముల వెండిని బ్యాంకులు భద్రపరిచారు

5, మార్చి 2024, మంగళవారం

76 హుండీల ద్వారా 93 లక్షలు

 కొనసాగుతున్న మేడారం హుండీలో లెక్కింపు ఇప్పటివరకు 481 హుండీలలో 11.25 కోట్ల ఇన్కమ్ చివరి దశకు వచ్చిన లెక్కింపు ప్రక్రియ

మేడారం మహా జాతర హుండీ ఆదాయం 11 కోట్ల 25 లక్షలకు చేరుకుంది ఆదివారం నాటికి 45 హుండీలను లెక్కించగా మొత్తం 10 కోట్ల 32 లక్షల మూడువేల రూపాయలు ఆదాయం వచ్చింది సోమవారం మరో 76 హుండీలను లెక్కించడంతో 93 లక్షల 67000 వచ్చాయి దీంతో ఇప్పటివరకు మొత్తం 481 లెక్కింపు పూర్తిగా 11 కోట్ల 25 లక్షల 70000 ఇన్కం వచ్చినట్లు ఆఫీసర్లు చెప్పారు తిరుగువారం కోసం ఉంచిన 22 హుండీలు సైతం సోమవారం హనుమకొండలోని టీటీడీకి చేరుకున్నాయి మొత్తం ఆదాయాన్ని డిపార్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత మేడారం ఈఓ రాజేంద్రన్ తెలిపారు మేడారం హుండీల లెక్కింపు చివరి దశకు చేరుకుంది మొత్తం 540 ఉండేలా ఏర్పాటు చేయగా ఇంకా 59   హుండీలు లెక్కించాల్సి ఉంది

3, మార్చి 2024, ఆదివారం

మేడారంలో 317 హుండీల లెక్కింపు

 మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది గురువారం మొదలైన హుండీల లెక్కింపు ప్రక్రియ మరో రెండు రోజులపాటు కొనసాగుతున్నది జాతరలో మొత్తం 518 ఉండి ఉండగా వాటిని వరంగల్కు తరలించి తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో భద్రపరిచి గుండెలను లెక్కిస్తున్నారు ఇప్పటివరకు 317 లెక్కించగా 9 కోట్ల 60 లక్షల 36వేల రూపాయలు ఆదాయం సమకూరింది మరో 2001 ఎక్కించాల్సి ఉంది మొదటి రోజున 114 లెక్కించగా మూడు కోట్ల 15 లక్షల 40 వేల రూపాయలు రెండవ రోజున 71 లెక్కించగా రెండు కోట్ల 98 లక్షల 35 వేల రూపాయలు ఆదాయం రాగా మూడవరోజు 112 ఎక్కించగా మూడు కోట్ల 46 లక్షల 61 వేల రూపాయల ఆదాయం వచ్చింది  మిగిలిన రెండు వందల ఒక్క హుండీల లెక్కింపు మరో రెండు రోజులలో పూర్తి కానున్నది

2, మార్చి 2024, శనివారం

రెండు రోజుల మేడారం హుండీల ఆదాయము ఆరు కోట్లకు పైగా

 రెండో రోజు కరెన్సీ కానుకలు రెండు కోట్ల 98 లక్షలు శుక్రవారం తెరిచిన హుండీలు 71 మొత్తం 535 లెక్కించినవి 205

మేడారం మహా జాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది రెండో రోజున శుక్రవారం నాటికి ఆదాయం 6 కోట్ల 13 లక్షల 75 వేలకు చేరింది జాతరలో దేవాదాయ శాఖ అధికారులు 535 హుండీలను ఏర్పాటు చేయగా హనుమకొండ టిటిడి కళ్యాణ మండపానికి పూర్తిగా నిండిన 518 బాక్సులు చేరాయి మిగతావి తిరుగుబాటు భక్తుల కోసం అక్కడే ఉంచారు గురువారం కౌంటింగ్ ప్రక్రియ మొదలవగా మొదటి రోజు 134 హుండీలలో మూడు కోట్ల 15 లక్షల 40000 ఇండియన్ కరెన్సీ వచ్చింది రెండో రోజున శుక్రవారం మధ్యాహ్నం నాటికి సమ్మక్క తల్లి గద్దె వద్ద ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు పూర్తయింది తర్వాత సార్లమ్మ హుండీలతో కలిపి 71 హుండీలను తెరవగా రెండు కోట్ల 98 లక్షల 35వేల రూపాయల ఆదాయం వచ్చింది మొత్తంగా రెండు రోజుల్లో ఆరు కోట్ల 13 లక్షల 75 వేల రూపాయలు వచ్చిందని అకౌంట్లో జమ చేశామని ఎండోమెంట్ ఆఫీసర్లు పేర్కొన్నారు



1, మార్చి 2024, శుక్రవారం

మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం

 


మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు

గురువారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో భారీ బందోబస్తు మధ్యన లెక్కింపు ప్రక్రియ మొదలైంది దేవాదాయ రెవిన్యూ శాఖల సిబ్బంది స్వచ్ఛంద కార్యకర్తల సహాయంతో  లెక్కింపు జరుగుతుంది

హుండీలో బంగారు తాళిబొట్లు ఫారిన్ కరెన్సీలతో పాటు ఫేక్ నోట్లను కూడా భక్తులు కానుకలుగా వేశారు 518 హుండీలలో ఒక్కో హుండీని ఓపెన్ చేస్తూ లెక్కిస్తున్నారు అనుమకొండ పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో లెక్కింపు ప్రక్రియను గురువారం ఎండోమెంట్ పోలీస్ మేడారం పూజారులు ప్రారంభించారు హుండీలలో విలువైన బంగారు వెండి ఆభరణాలతో పాటు చిల్లర కాయిన్స్ ను భక్తులు భారీగా వేశారు టన్నులకొద్దీ ఒడిబియ్యాన్ని బస్తాల్లో నింపుతున్నారు కాగా మొదటి రోజు మూడు కోట్ల రూపాయల 15 లక్షల 40 వేల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపార మొదటిరోజు ఆదాయాన్ని అధికారులు ఎండోమెంట్ అకౌంట్ లో జమ చేశారు లెక్కింపు ప్రక్రియను దేవాదాయ శాఖ డిప్యూటీ అడిషనల్ కమిషనర్లు శ్రీకాంతరావు సునీత పర్యవేక్షిస్తున్నారు

బంగారు భరిణలు వెండి ఉయ్యాలలు జాతరలో  చాలామంది భక్తులు తమ మొక్కులలో భాగంగా బంగారు వెండి ఆభరణాలను హుండీలలో వేశారు లెక్కింపు సమయంలో ప్రతి బాక్సులు బంగారు తాళిబొట్లు కుంకుమ భరణి కడియాలు బయటపడుతున్నాయి వెండితో చేసిన ఊయలలు సమ్మక్క సారలమ్మ తల్లుల కన్నుల రూపాలు నాగుపాము ముద్రలు ఇంటి బొమ్మలు తదితరాలు కానుకలుగా వచ్చాయి వాటిని ప్రత్యేక హుండీలో వేసి తాళాలు వేసి భద్రపరిచారు జాతరకు వచ్చిన కొందరు విదేశీ భక్తులతో పాటు ఇతర దేశాలకు వెళ్లి ఇండియాకు తిరిగి వచ్చిన తెలంగాణ భక్తులు కూడా మొక్కల క్రింద ఫారిన్ కరెన్సీని హుండీలలో కానుకలుగా సమర్పించారు ఇలాంటి వందల కొద్ది నోట్లు బయటపడుతున్నాయి మరికొందరు భక్తులు డాన్స్ చేసిన పాత 500 రూపాయల నోట్లు వేశారు 2000 రూపాయల నోట్లు కూడా వేశారు అంబేద్కర్ ఫోటోతో ముద్రించిన 100 రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు హుండీలలో కనిపించాయి కరెన్సీ పై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని ఆ నోట్లపై రాశారు కదా మేడారం జాతరలో మొత్తం 535 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు 518 హుండీలు పూర్తిగా నిండాయి ఇందులో 482 ఐరన్ 34 క్లాత్ రెండు కోడి బియ్యం హుండీలు ఉన్నాయి ఇంకా తెలుగు వారం హుండీలు మండపానికి చేరుకోలేదు గురువారం 134 హుండీలను తెరిచారు

లెక్కింపు సిబ్బందికి డ్రెస్ కోడ్ కానుకల లెక్కింపులో మొత్తం 400 మంది సిబ్బంది పాల్గొన్నారు వీరిని మహిళా కానిస్టేబుల్ తో చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు లెక్కింపులో పాల్గొనేవారు చేతివాటం ప్రదర్శించకుండా అధికారులు సీసీటీవీ కెమెరాలో ఏర్పాటు చేశారు మెయిన్ డోర్ వద్ద మెటల్ డిటెక్టర్ ఏర్పాటుచేసి తనిఖీలు చేశారు కానుకల రూపంలో వచ్చిన కరెన్సీని బ్యాంకర్లు తీసుకువచ్చిన కౌంటింగ్ మిషన్లతో లెక్కిస్తున్నారు అమ్మవార్ల కానుక లెక్కించడానికి గతంలో రెండు వారాల సమయం పట్టగా ఈసారి వారంలో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు

చిల్లర లెక్కింపు కోసం మిషన్లు జాతరలో భాగంగా భక్తులు వేసిన చిల్లర నాణేలతో చిన్నచిన్న డ్రమ్ములు నిండుతున్నాయి అయితే చిల్లర నాణేల లెక్కింపు అధికారులకు తలనొప్పిగా మారేది అయితే ఈసారి కాయిన్స్ లెక్కించడానికి ప్రత్యేకంగా మిషన్లు తయారు చేయించారు కాయిన్ సైజు ఆధారంగా నాణేలను ఆ మిషన్లను వేయగానే అవిసెపరేట్ అవుతున్నాయి దీంతో లెక్కించడానికి సులభం అవుతుంది. గతంలో భారీ మొత్తంలో వస్తున్న రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయల నాణేలను వేరుచేసి లెక్కించడానికి అదనంగా నాలుగు అయిదు రోజులు సమయం పట్టేది అదే సమయంలో భక్తులు మొక్కల రూపంలో వేసిన పచ్చని ఓడిబియ్యాన్ని జల్లెడ సాయంతో వేరు చేసి బస్తాల్లో నింపుతున్నారు



27, ఫిబ్రవరి 2024, మంగళవారం

హనుమకొండకు మేడారం హుండీలు

 మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ముగియడంతో జాతర సమయంలో లక్షలాదిమంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు ఈ సందర్భంగా గద్దెల ప్రాంతంలో ఏర్పాటు చేసిన హుండీలో తల్లులకు సమర్పించిన కానుకలను లెక్కించడానికి దేవాదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు సోమవారం ఆర్టిసి కార్గో బస్సులలో 512 హుండీలను హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి తరలించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో రాజేంద్ర మాట్లాడుతూ ఈనెల 29 నుంచి హుండీల లెక్కింపు పకడబందీగా చేపట్టనున్నట్లు తెలిపారు



18, ఫిబ్రవరి 2024, ఆదివారం

భక్తుల ఇంటికి బంగారం

 ఆర్టీసీ కార్గో ద్వారా మేడారం ప్రసాదం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటి వద్దకు చేరవేత ఈనెల 25 వరకు అవకాశం

ఆదిలాబాద్ రీజియన్ లోని డిపోల ఎగ్జిక్యూటివ్ లో నంబర్లు ఆదిలాబాద్ ఉట్నూర్ 9154298531 నిర్మల్ బైంసా 9154298547 ఆసిఫాబాద్ 9154298547 మంచిర్యాల 9154298541,9154298552,9154298553




16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

సమ్మక్కకు ముస్లిం భక్తుల ఎత్తు బంగారం

 కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేటకు చెందిన ఎండి సర్దార్ షబానా దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్కను దర్శించుకున్నారు కొడుకు నవాజ్ ఇటీవల అనారోగ్యానికి గురికాగా వారు వనదేవతలకు మొక్కుకున్నారు అతడి ఆరోగ్యం కుదుటపడగా గురువారం శంకరపట్నం లోని సమ్మక్క గద్దెకు చేరుకొని బాలుడు ఎత్తు బంగారం సమర్పించారు



14, ఫిబ్రవరి 2024, బుధవారం

ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటికి మేడారం ప్రసాదం

 ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ ఇవ్వాల్టి నుంచి 25 వరకు బుకింగ్స్ మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు ఇంటికే ప్రసాదం అందించేందుకు ఆర్టిసి ఏర్పాటు చేసింది ఈ మేరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ కుదరచుకుంది దేవస్థానం నుంచి అమ్మవారిల ప్రసాదంతో పాటు పసుపు కుంకుమ ఆర్టీసీ కార్గో ద్వారా భక్తులకు అందజేయనుంది మేడారం మహా జాతర ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు జరుగుతుండగా ఉండగా బుధవారం నుంచి 25వ తేదీ వరకు ఆన్లైన్ ఆఫ్లైన్లో అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది భక్తులు 2009 రూపాయలు చెల్లించి సమీపంలోని ఆర్టీసీ కార్గో ఏజెంట్లు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ల వద్ద మేడారం ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు ఇవ్వబడిన లింకు. Https ://rb.gy/q5rj68  పై క్లిక్ చేసి లేదా పేటీఎం ఇన్సైడర్ యాప్ లోనూ అమ్మవార్ల ప్రసాదాన్ని ఆర్డర్ ఇవ్వచ్చని మంగళవారం ఆర్టిసి ఓ ప్రకటనలో తెలిపింది ఆన్లైన్ బుకింగ్ సమయంలో భక్తులు తమ సరైన చిరునామా పిన్కోడ్ ఫోన్ నెంబర్ను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు మేడారం ప్రసాదం బుకింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలకు సమీపంలోని లాజిస్టిక్స్ కౌంటర్లను గాని ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ ఫోర్ ఫోర్ జీరో జీరో  సిక్స్ నైన్, 0 4 0 6 9 4 4 0 000, 0 4 0 2 3 4 5 0 0 3 3 లను సంప్రదించాలని ఆయన సూచించారు.



12, ఫిబ్రవరి 2024, సోమవారం

మేడారం ట్రస్ట్ బోర్డు సభ్యుల ఖరారు

 చైర్మన్గా లచ్చు పటేల్ జాబితాకు మంత్రి సీతక్క ఆమోదం త్వరలో వెలువలను ఉత్తర్వులు

మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా మేడారం ట్రస్ట్ బోర్డ్ సభ్యులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఖరారు చేస్తూ జాబితాను దేవాదాయ శాఖకు పంపించారు దేవాదాయశాఖ ఆమోదం పొంది నీడోరేపో ఉత్తర్వులు వెలువలను ఉన్నాయి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా ఎర్రం లచ్చు పటేల్ తో పాటు మరో పదమూడు మంది సభ్యులను నియమించనున్నారు సభ్యులుగా ముంజాల బిక్షపతి గౌడ్ మిల్క్రి ఐలయ్య కోడి గోపాల్ గంగెర్ల రాజారత్నం కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, యాపా అశోక్ పోరిక నారాయణ సింగ్ సుంచ హైమావతి చామర్తి కిషోర్ కోరం అబ్బయ్య ఆలెం శశిధర్ వద్దిరాజు రవిచంద్ర అంకం కృష్ణస్వామిని మంత్రి నియమించారు అదేవిధంగా ఎక్స్ అఫిషియో మెంబర్ గ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గరావును నియమించారు దేవాదాయ శాఖ ద్వారా ఉత్తర్వులు వెలువడిన అనంతరం మీరంతా మేడారంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు