సాయి భవానీ సాయి భవానీ సాయి భవానీ మా 2
శంకరీ అభయంకరీ సాయి భవానీ మా
దుర్గాలక్ష్మీ సరస్వతీ
జై సాయి భవానీ మా
గాయత్రీ ప్రియ గౌరి మహేశ్వరి
సాయి భవానీ మా " సాయి "
ఆధ్యాత్మిక విశేషాలు, పూజలు, దేవాలయాలు, సాంప్రదాయాలు తదితర ఆధ్యాత్మిక విషయాల సమాహారం..
సాయి భజనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సాయి భజనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
10, సెప్టెంబర్ 2018, సోమవారం
3, సెప్టెంబర్ 2018, సోమవారం
దోసిట గులాబి పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా - భజన
దోసిట గులాబి పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా
సాయి బాబా నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా
కఫ్ని వస్త్రము ధరియించీ కర్మలు జోలెలొ వేసుకొనీ
ధునిలో కాల్చే వాడవనీ బాబా 2
నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా 2 " దోసిట "
తెల్లనీ నీ పాదమూ చల్లనైనా నీదు మనసూ
పిలిచిన పలికే వాడవనీ బాబా 2
నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా 2 " దోసిట "
కాలు మీదా కాలు వేసి కర్మలన్నీ కాలరాసీ
కరుణ జూపే వాడవనీ బాబా 2
నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా 2 " దోసిట "
సాయి బాబా నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా
కఫ్ని వస్త్రము ధరియించీ కర్మలు జోలెలొ వేసుకొనీ
ధునిలో కాల్చే వాడవనీ బాబా 2
నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా 2 " దోసిట "
తెల్లనీ నీ పాదమూ చల్లనైనా నీదు మనసూ
పిలిచిన పలికే వాడవనీ బాబా 2
నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా 2 " దోసిట "
కాలు మీదా కాలు వేసి కర్మలన్నీ కాలరాసీ
కరుణ జూపే వాడవనీ బాబా 2
నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా 2 " దోసిట "
30, ఆగస్టు 2018, గురువారం
సాయిరాం సాయిశ్యాం - భజన
సాయిరాం సాయిశ్యాం
నిన్ను చూడాలి ఒకసారి నిన్ను చూడాలి ఒకసారి 2
భక్తులకొరకూ షిర్డీ పురమున వెలసితివోయీ సాయి బాబా
నిన్నే నేనూ నమ్మితి సాయీ
నను కాపాడగ రావా " సాయిరాం "
నీ నగు మోమూ చూచిన చాలూ
నీకు సాటీ ఎవ్వరు లేరు
సాయి సాయి షిర్డి సాయి
దర్శనమీయగ రావా " సాయిరాం "
నిన్నే వేడితి నా మొర వినవా
నీవు గాక మాకెవరయ్యా
బాబా బాబా సాయి బాబా
పరుగు పరుగున రావా " సాయిరాం "
నిన్ను చూడాలి ఒకసారి నిన్ను చూడాలి ఒకసారి 2
భక్తులకొరకూ షిర్డీ పురమున వెలసితివోయీ సాయి బాబా
నిన్నే నేనూ నమ్మితి సాయీ
నను కాపాడగ రావా " సాయిరాం "
నీ నగు మోమూ చూచిన చాలూ
నీకు సాటీ ఎవ్వరు లేరు
సాయి సాయి షిర్డి సాయి
దర్శనమీయగ రావా " సాయిరాం "
నిన్నే వేడితి నా మొర వినవా
నీవు గాక మాకెవరయ్యా
బాబా బాబా సాయి బాబా
పరుగు పరుగున రావా " సాయిరాం "
28, ఆగస్టు 2018, మంగళవారం
ఎంతెంత దయ నీది ఓ సాయి - భజన
ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి 2 " ఎంతెంత "
తొలగించినావు వ్యాధులు ఊదితో
వెలిగించినావు దివ్వెలు నీటితో 2
నుడులకు అందవు నుతులకు పొంగవు 2
పాపాలు కడిగేటి పావన గంగవు " ఎంతెంత "
భక్త కబీరే నీ మతమన్నావు
భగవానుడే నీ కులమన్నావూ 2
అణువున నిండిన బ్రహ్మాండమున 2
అందరిలో నీవె కొలువై ఉన్నావు " ఎంతెంత "
ప్రభవించినావు మానవ రూపమై
ప్రసరించినావు ఆరని జ్యోతివై 2
మారుతి నీవే గణపతి నీవే 2
సర్వ దేవతల నవ్యాకృతి నీవె " ఎంతెంత "
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి 2 " ఎంతెంత "
తొలగించినావు వ్యాధులు ఊదితో
వెలిగించినావు దివ్వెలు నీటితో 2
నుడులకు అందవు నుతులకు పొంగవు 2
పాపాలు కడిగేటి పావన గంగవు " ఎంతెంత "
భక్త కబీరే నీ మతమన్నావు
భగవానుడే నీ కులమన్నావూ 2
అణువున నిండిన బ్రహ్మాండమున 2
అందరిలో నీవె కొలువై ఉన్నావు " ఎంతెంత "
ప్రభవించినావు మానవ రూపమై
ప్రసరించినావు ఆరని జ్యోతివై 2
మారుతి నీవే గణపతి నీవే 2
సర్వ దేవతల నవ్యాకృతి నీవె " ఎంతెంత "
25, జులై 2018, బుధవారం
మనోహరం మహా వరం సాయి ఉపన్యాసం - భజన
మనోహరం మహా వరం సాయి ఉపన్యాసం
మరపు రాదు మరల రాదు మనకీ అవకాశం " మనో "
వేదికపై సాయి ఉపన్యాసించుచుండగా
వినిన చెవులు పండగా వినని చెవులు దండగా " మనో "
మందహాస వదనముతో సాయి పలుకరించగా
సనాతనా సారథీ స్వర్గానికి వారధీ " మనో "
మరపు రాదు మరల రాదు మనకీ అవకాశం " మనో "
వేదికపై సాయి ఉపన్యాసించుచుండగా
వినిన చెవులు పండగా వినని చెవులు దండగా " మనో "
మందహాస వదనముతో సాయి పలుకరించగా
సనాతనా సారథీ స్వర్గానికి వారధీ " మనో "
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)