సంత్ సేవాలా ల్ మహారాజ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సంత్ సేవాలా ల్ మహారాజ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

ఆలయ నిర్మాణానికి విరాళం

 గాంధారి మండల కేంద్రంలోని సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాత ఆలయ నిర్మాణం కోసం తన వంతు సహాయంగా తిప్పారం తండా మాజీ సర్పంచి సుందరి భాయ్ భర్త బిషన్ నాయక్ 21 రూపాయలు విరాళంగా ఆలయ కమిటీ చైర్మన్ శంకర్ నాయక్ గురువారం అందజేశారు వెంట గిరిజన నాయకులు భాగ్య నాయక్ శంకర్ నాయక్ పాల్గొన్నారు



15, ఫిబ్రవరి 2024, గురువారం

సుద్ధ ముక్కపై సేవాలాల్

 బాన్సువాడ మండలంలోని పోచారం తండాకు చెందిన సరి చంద్ మైక్రో ఆర్ట్ పై ఆసక్తి కనబరుస్తున్నాడు జాతీయ చిహ్నాలు జాతీయ నాయకుల చిత్రాలను సబ్బుబిళ్ళ చాక్పీస్ పెన్సిల్ లేడు పై చెక్కుతూ పలువురిని ఆకట్టుకుంటున్నాడు తాజాగా ఫిబ్రవరి 15న గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ జయంతి పురస్కరించుకొని సరిచేంది శుద్ధముక్కపై శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ చిత్రాన్ని గీశాడు యువకుడిని గ్రామస్తుల అభినందించారు