మాక్లూరు మండలంలోని గ్రామ శివారులో శనివారం పౌర్ణమి సందర్భంగా నాగేంద్రుడికి పచ్చని పందిరి వేసి కళ్యాణ మహోత్సవం పూజలు నిర్వహించామని రంగారావు సుబ్బారావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ముల్లంగి బొంకన్పల్లి తదితర గ్రామాల నుంచి భక్తులు మహిళలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని నాగేంద్రుడు ఆశీస్సులు పొందారు ఆలయ కమిటీ వారు భక్తులకు పసుపు కుంకుమల గాజులు ఇవ్వడం ఆచారంగా సాగుతుందని తెలిపారు ఆలయం వద్ద జాతరలు నగేంద్రుడి విగ్రహాల ఊరేగింపు చేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బూరుల అశోక్ గ్రామ సర్పంచ్ శ్యామ్ రావు పావని మాజీ సర్పంచ్ సురేందర్ బాబు ముల్లంగి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ,అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
25, ఫిబ్రవరి 2024, ఆదివారం
18, ఫిబ్రవరి 2024, ఆదివారం
ముగిసిన నాగోబా జాతర
మిశ్రం వంశీయుల మహా పూజతో ఈనెల 9న ప్రారంభమైన నాగోబా జాతర శనివారంతో ముగిసింది చివరి రోజు కూడా భక్తులు తరలివచ్చారు నాగోబాను దర్శించుకుని పూజలు చేసి ముక్కులు తీర్చుకున్నారు నేడు హుండీ లెక్కింపు జాతర సందర్భంగా భక్తులు వేసిన కానుక హుండీ లెక్కింపు ఆదివారం నిర్వహించనున్నట్లు ఆలయ ఇవ్వు రాజమౌళి తెలిపారు మిశ్రమ వంశీయులు రెవెన్యూ అధికారుల సమక్షంలో ఉదయం 10 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు మిశ్రమ వంశీయులు సంబంధిత అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు
14, ఫిబ్రవరి 2024, బుధవారం
కిస్లాపూర్ జాతరలో బేతల్ విన్యాసాలు
ఆదివాసుల ఇలవేల్పు కేసులాపూర్ నాగోబా సన్నిధిలో మహా జాతర ఉత్సవాల్లో మంగళవారం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది జాతరకు వివిధ ప్రాంతాలు రాష్ట్రాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో కేశలాపూర్ భక్తజన సందోహంతో కిటకిటలాడింది జాతర ఉత్సవాల ఐదవ రోజు ముగింపులో భాగంగా మిశ్రమ వంశస్థులు పటేళ్లు ఆలయ పూజారులు సంప్రదాయ బద్ధంగా నాగోబాకు తమ ఆచారం మేరకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించే పులకించిపోయారు అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయాల ప్రకారం మంగళవారం సంప్రదాయ వాయిద్యాలతో గోవాడ ముఖద్వారం వద్దకు చేరుకున్న మిశ్రమం వంశీయులకు ఆడపడుచులు కాళ్లు కడిగి పూజా క్రతువులు భాగంగా బేతల్ పూజకు సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా అక్కడే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మిశ్రమ వంశానికి చెందిన మహిళలు కొత్త కోడలు డేటింగ్ అయ్యారు మిశ్రమ వంశంలో ప్రధాని చెందిన మిశ్రమం వంశీయులు కానుకలు అందించగా అక్కడ ఆదివాసుల సంప్రదాయ వాయిద్యాలు ప్రతి ఒక్కరినీ పులకింపజేశాయి వేలాదిమంది భక్తులు ఆశీస్సులు కాగా మిశ్రమ వంశానికి చెందిన పెద్దలు ఎదురు కర్ర పట్టుకొని అద్భుత విన్యాసాలతో పూనకం వచ్చినట్లు గంతులతో నృత్యాలు చేయడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది బేతల్ విన్యాసాలు జాతర సందర్శకులను అబ్బురపరిచాయి సంప్రదాయ బేతాళ పూజలు విన్యాసాలు కేసలాపూర్ కు చెందిన మిశ్రమం వంశస్థులు గణపతి వెంకట్రావు వడగావుకు చెందిన చిన్న పటేల్ పాల్గొని విన్యాసాలు ప్రదర్శించారు అనంతరం గోవార్డు సమీపంలోని సతీదేవత ఆలయంలో సమకూరిన కానుకలు పూజకు వినియోగించిన పేలాలను నైవేద్యంగా స్వీకరించి మిశ్రమ వంశంలోని 22 కితలవారీగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా జాతరలో కీలకమైన పూజల్లో తీసుకువచ్చిన కొత్త కుండాలను కొత్త కోడళ్ళకు మిశ్రమ వంశ ఆడపడుచులకు పటేళ్లు పంపిణీ చేశారు మార్గదర్శిక వ్యవహరించిన కొత్వాల్ కు కానుకలు అందించారు అయితే నైవేద్యాలతో పాటు పూజకు వినియోగించిన పేలాలను స్వీకరించిన మిశ్రమాలపడుచులు కొత్త కోడలు పట్టీలకు పాదాభివందనాలు చేసి ఆశీస్సులు స్వీకరించి నైవేద్యాన్ని కొత్త కుండలో వేసుకొని ఇంటికి బయలుదేరారు అయితే చివరి రోజు నాగోబా సన్నిధిలో మహా పూజల చివరి ఘట్టం మండ గాజలిక్ పూజలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి మండగాజలి పూజలు అనంతరం కటోడాలు మిశ్రమ వంశస్థులు కుల పెద్దలు జాతర సాంప్రదాయ పూజలకు ముగింపు పలికి ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ కు బయలుదేరి వెళ్లి బస చేశారు బుధవారం ఉట్నూరు మండలం షాంపూకు బయలుదేరి బుడుం దేవుని జాతరకు శ్రీకారం చుట్టం ఉన్నారు. ఆదివాసుల పూజా క్రతువులు అనంతరం ఈనెల 16 నుంచి జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ పూజారి వెంకటరావు తెలిపారు
ముగిసిన నాగోబా జాతర
ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర మంగళవారం ముగిసింది ఈ నెల 9న మహా పూజలతో మొదలై ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా సాగిన కెసిలాపూర్ నాగోబా జాతరకు చివరి రోజు భక్తులు పోటెత్తారు సంప్రదాయ వాయిద్యాలతో గోవాడ ముందర బేతల్ పూజలు చేసిన మిశ్రమ ఆడపడుచులు వంశపెద్దల కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు బేతల్ పూజల తర్వాత మిశ్రమ వంశీయులు నాగోబా దర్శనం చేసుకుని సంప్రదాయ పూజలు ముగించారు అన్ని సర్దుకొని సాయంత్రం ఎడ్లబండ్లపై తిరుగు ప్రయాణమయ్యారు





