25, మే 2023, గురువారం

బాసర అమ్మవారికి వెండి హంస బహూ కరణ...

 బాసర సరస్వతి అమ్మవారికి జీ ఎం ఆర్ సంస్థ అధిపతులు తయారు చేయించిన 2 కిలోల 800 గ్రాముల వెండి హంస విగ్రహాన్ని ఆలయ ఇ ఓ విజయ రామారావు ,ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి,ల సమక్షంలో ఆలయ అధికారులకు అందించారు.అమ్మవారి సన్నిధిలో వెండి హంసను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు.ఆలయ వ్యవస్థాపక వంశీయుడు శరత్ పాటక్, ఏ ఇ ఓ సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

16, జూన్ 2022, గురువారం

అన్న దాన మహిమ

అన్నదానం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలిపే అద్భుతమైన కథ ఇది. అన్నదాన ప్రాశస్త్యం గురించి తెలిపే కథలు కోకొల్లలు.  వాటి గురించి తెలుసుకుంటూ ,పాటిస్తూ ,ఆధ్యాత్మిక పురోగతి సాధించాలని కోరుకుంటూ...