Saturday, 31 December 2011

జ్ఞానం లేని బ్రతుకు LIFE WITH OUT KNOWLEDGE

1. రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నచోట ప్రదక్షిణం చేస్తే సంతానం కలుగుతుందా?

పిల్లలు సరైన సమయంలో కలగకపోతే 28 సార్లు ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడం చాలాచోట్ల చాలా కాలం నుండి ఉన్నది. దానికి వైద్య కారణం వెతికితే చిరంజీవి వంటి రావిచెట్టు పురుష అంశ కలది వేప చెట్టు స్త్రీ అంశ కలది ఈ రెండు కలిసిన ప్రదేశం వద్ద ప్రదక్షిణలు చేయడం వల్ల శరీరం వాటి నుంచి ఆమ్ల జణితము ఇట్టే గ్రహిస్తుంది గర్భదోషాలను అరికడుతుంది ఎక్కువ రోజులు ప్రదక్షిణం చేయడం ద్వారా వాటి పైనుంచి పడిన సూర్యకిరణాల వల్ల గర్భకోశ శక్తి పెరిగి సంతానవంతులయ్యే అవకాశం ఉంది 

2. మనిషి తప్పక తీర్చవలసిన రుణాలు ఏమిటి ?

పరిపూర్ణమైన ఆలోచనలతో ధర్మ సంబంధ గృహ సంబంధిత సుఖాలకై మానవజన్మ ఇచ్చినందుకు తోలుతా దేవ రుణాన్ని పూజలు యాగాల ద్వారా తీర్చాలి యజ్ఞ యాగాలు చేయడం ద్వారాచేయడం ద్వారా దేవరుణం తీరటం తో పాటు పరిసరాల్లోని అనేక క్రిముల వల్ల వ్యాపించే అంటురూగాలు సైతం దూరమవుతాయి ఆ తర్వాత నవ మాసాలు మోసి లాలించి పెంచి పెద్ద చేసిన తల్లి రుణాన్ని విద్యాబుద్ధులు నేర్పించి వివాహాది కార్యాలను చేసి ని ఇష్టానుసారంగా బతికే స్వేచ్ఛ ఇచ్చిన తండ్రి రుణాన్ని అనగా తల్లి తండ్రి ఋణాన్ని వయసు మళ్ళినప్పుడు వారు ఏ పని చేసుకోలేని స్థితికి వచ్చినప్పుడు అన్ని తానే అయి తీర్చుకోవాలి . ఆపై ఆచార్య రుణం అనగా సమస్త జ్ఞానాన్ని సభ్యత సంస్కారాలు నేర్పించిన గురువులు ఆచార్యదేవులను ధనం ద్వారా వినయం ద్వారా సేవించాలి తీర్చుకోవాలి

3 . దేవుడికి నైవేద్యం ఎందులో పెట్టాలి ?

బంగారం వెండి రాగి ఇత్తడి అలాగే మోదుగ ఆకుల్లో గాని అరటి ఆకులో గాని తామరాకులు గాని అదే కుదరకపోతే మట్టి పాత్రలోనైనా నైవేద్యం పెట్టాలి. స్టీలు గాజు వంటి వాటిల్లో నైవేద్యం పెట్టడం తగదు 

4 . జ్వరము నీరసము దగ్గు ఉన్నప్పుడు దిష్టి తీయగానే ఒకంత ఉపశమనం కలుగుతుంది ఎందుకు?

 నిప్పులు పళ్లెంలో పోసి ముఖానికి దగ్గరగా పెట్టి మూడుసార్లు మిరపకాయలతో ఉప్పుతో దిష్టి తీసి నిప్పుల మీద వేస్తారు అలా వేసిన తర్వాత వచ్చే పొగను పీల్చడం వల్ల అనగా సోడియం క్లోరైడ్ విడిపోయి సోడియం పెరాక్సైడ్ గా క్లోరిన్ గా మారిన వాటిని పిల్చడం వల్ల ముక్కు రంధ్రాల గుండా తీక్షణమైన వాయువు శరీరంలో ప్రవేశించటంతో శ్వాస మండలం రిలాక్స్ అవుతుంది. దానితో ఏదో తెలియని శాంతి కలుగుతుంది పెద్దలు పెట్టిన ఏ ఆచారంలో నైనా సంప్రదాయంలో నైనా ఎంతో జ్ఞానం ఉంది అలాగే దీనికి ప్రాధాన్యం ఉంది.



జంతువుల్లో కొన్నిటికి తోకాలుటాయి ఆ తోకల వలన
 అవి రెండు ప్రయోజనములను పొందుతుంటాయి వానిలో ఒకటి ఈగల మొదలైన వాటిని తోలుకోవడం రెండు మర్మస్థానాన్ని కప్పిపుచ్చుకోవడం కానీ కుక్క తోక విలక్షణమైనది అది పైన తెలిపిన రెండు కార్యాలకు కూడా ఉపయోగించదు అది వ్యర్థంగానే ఉంటుంది అన్నది నిజమే విజితమే జ్ఞానం లేని బ్రతుకును ధర్మము లేని విద్యను కుక్కతోకతో పోల్చి కొందరు చెప్పి ఉన్నారు కుక్క తోక ఎట్లు నిష్ప్రయోజనకరమైనదో జ్ఞానం లేని బ్రతుకు ధర్మాచరణ లేని విద్య నిరుపయోగమైనవే కాగలవు కాబట్టే జనులు పవిత్రమైన మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఆత్మ జ్ఞానాన్ని అలవర్చుకోవాలి తన జీవిత లక్ష్యాన్ని గూర్చి పెద్దల వద్ద చక్కగా తెలుసుకోవాలి ఆ లక్ష్యాన్ని సాధించడానికి అనవరత కృషిని సెల్ఫీ బ్రతుకును సార్ధకపరుచుకోవాలి ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నప్పటికీ ఆ విద్యతోపాటు ధర్మచరణ ఉన్నప్పుడే అది శోభిస్తుంది. రాణిస్తుంది అట్లు కానిచో ధర్మోద్ధరణకు పవిత్ర వ్యక్తిత్వానికి సచ్చిలానికి ఆ విద్య ఉపయోగపడక పోతే అది నిష్ప్రయోజనమే కాగలదు కాబట్టి మానవుడు ఎన్ని విజయాలు నేర్చుకున్నా ఎన్ని కళలు సంపాదించిన ఆ విద్యలకు కళలకు తపస్సును కూడా జోడించాలి సచ్చేలాన్ని కూడా అనుసంధించాలి అప్పుడే విద్యలు లోకంలో సార్ధకమవుతాయి శాశ్వత ప్రయోజనాన్ని సాధిస్తాయి ధర్మచరణ వల్ల క్రమంగా చిత్తశుద్ధి కలిగి ఆత్మానుభూతికి అవకాశం ఏర్పడుతుంది అటువంటి స్వస్వరూపానుభూతియే జీవితం యొక్క చర్మ లక్ష్యం అద్దానిని ధర్మాచరణతో కూడిన విద్యల వల్ల ఆచారకాలంలోనే మానవుడు పొందగలిగిన వాడు అవుతాడు 
విద్యాతపుభ్యం భూతాత్మ అనునట్లు విద్యతో పాటు తపస్సును సంపాదించి ధర్మాన్ని ఆచరించి జీవుడు కృతకృత్యుడు కావాలి శున : పుచ్చ మివ వ్యర్థం జీవితం విద్య యా వినా నగోపయతి గోప్యాంగం నివారయతి యక్షికాన్.

SHODASHA GANAPATHULU షోడశ గణపతులు

నిజానికి వినాయకులు ద్వాత్రింషత్ అంటే 32 వీళ్ళని ఒక పట్టికగా చూడదలిస్తే ఈ క్రింది విధంగా ఉంటుంది
చూపిన తీరుగా శ్రీ, వీరశక్తి ,పింగళి అనే నలుగురు గణపతులలో ఉన్న భేదాల సంఖ్య 11 ఆపై ప్రధాన గణపతులు 21కి ఈ అవాంతర భేదాలు ఉన్న గణపతులు 11 మందిని కలిపితే మొత్తం 32 అవుతారు అయితే ఈ ముప్పై ఇద్దరిలోనూ కూడా ముఖ్యులు 16 మంది అయినట్టు వీరిని షోడశ గణపతిలు అంటూ చెప్పి వారి ఆకృతులు చేతలు చేతుల్లో ఆభరణాలు ఆయుధాలు మొదలైన వాటిని వివరించారు




ANUSHTANAM


PAROPAKARA PARAMARTHAM - KALIDASU


SADHU


GO SEVA


PITHRU VAKYAM


LOVE - CONCEPT