వీర భద్ర స్వామి ఆలయాలు. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వీర భద్ర స్వామి ఆలయాలు. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, ఫిబ్రవరి 2024, మంగళవారం

వీరభద్ర స్వామి ఆలయంలో పూజలు

 మద్నూర్ మండలంలోని కోడి చీర గ్రామానికి సమీపంలోని గుట్టపై ప్రసిద్ధి చెందిన చిన్నమ్మ కోరి వీరభద్ర స్వామి సోమవారం భక్తులు అన్న ప్రసాదం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారులు వీరభద్రుడికి అన్నం పెరుగుతో అభిషేకం అర్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు

26, ఫిబ్రవరి 2024, సోమవారం

వీరభద్రేశ్వర స్వామికి అన్న పూజ

 మద్నూర్ మండలంలోని కోడి చీర గ్రామ శివారులో ఉన్న వీరభద్రేశ్వర స్వామికి భక్తులు సోమవారం ప్రత్యేక పూజ చేశారు స్వామిని అన్నంతో అలంకరించారు అన్న పూజ చేస్తే తమ కోరికలు నెరవేరుతాయి భక్తుల ప్రగాఢ విశ్వాసము ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో అన్నదానం నిర్వహించారు