మైసమ్మ ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మైసమ్మ ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఫిబ్రవరి 2024, సోమవారం

కొచ్చేరి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

 నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో గల కొచ్చేరి మైసమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కాకుండా వివిధ మండలాల భక్తులు వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు అనంతరం భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ ప్రాంగణంలో  సహపంక్తి భోజనం చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు

మైసమ్మ ఆలయంలో పూజలు

 నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామ శివారులో ఉన్న మైసమ్మ ఆలయంలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో వనభోజనాలు చేశారు ఆల ప్రాంగణంలో జాతర కొనసాగింది


14, ఫిబ్రవరి 2024, బుధవారం

కొచ్చేరి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

 నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామ శివారులో గల కొచ్చేరి మైసమ్మ ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కాకుండా వివిధ మండలాల భక్తులు వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కోరిన కోరికలు తీరుస్తూ కొంగుబంగారం కొచ్చేరి మైసమ్మ తల్లి నిలుస్తుంది అన్నారు అనంతరం భక్తుల కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ ప్రాంగణంలో సహపంక్తి భోజనాలు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు




11, ఫిబ్రవరి 2024, ఆదివారం

మైసమ్మ ఆలయంలో పూజలు

 నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామ శివారులో ఉన్న మైసమ్మ ఆలయంలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు ఆలయ ప్రాంగణంలో జాతర వెలిసింది