చార్ ధాం సమాచారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చార్ ధాం సమాచారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, ఫిబ్రవరి 2024, గురువారం

మే 12న తెచ్చుకోనున్న బద్రీనాథ్ ధామ్

 ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ధామ్ మే 12న తెరవనున్నట్లు బద్రీనాథ్ కేదార్నాథ్ దేవాలయాల కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ బుధవారం తెలిపారు మే 12న ఉదయం 6 గంటలకు భక్తులను అనుమతించనున్నట్లు చెప్పారు వసంత పంచమి సందర్భంగా నరేంద్ర నగర్ ప్యాలెస్ లో ప్రత్యేక పూజలు అనంతరం ఈ ప్రకటన చేశారు భక్తుల కోసం ఏర్పాట్లను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు