తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు శివ స్వాములు భక్తులు సిద్ధిరాములు గంగారం తదితరులు ఉన్నారు
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
శబరి మాత ఆశ్రమం తాడ్వాయి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శబరి మాత ఆశ్రమం తాడ్వాయి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
3, మార్చి 2024, ఆదివారం
11, ఫిబ్రవరి 2024, ఆదివారం
శబరిమాత ఆశ్రమంలో ప్రత్యేక పూజలు
తాడ్వాయి మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్త బృందాలచే భజన కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు అన్నదానం ఏర్పాటు చేశారు
10, ఫిబ్రవరి 2024, శనివారం
శబరిమాత ఆశ్రమంలో ప్రత్యేక పూజలు
తాడ్వాయి మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమంలో శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు శబరిమాత ప్రతిమ దివ్య సమాధి పాదుకలను రకరకాల పూలతో అలంకరించారు అన్నదానం చేశారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)

