8, నవంబర్ 2026, ఆదివారం

వారం వర్జ్యం 8-11-2026

 చతుర్దశి ,ఆదివారం,

 సూర్యోదయం.. 6.21 నిమిషములు ,సూర్యాస్తమయం 5.38 నిమిషాలకు,

 శ్రీ పరాభవ నామ సంవత్సరం , దక్షిణాయనము ,శరదృతువు, అశ్వయుజం ,కృష్ణపక్షం ,చతుర్దశి ,పగలు 10.33 నిమిషం, తదుపరి అమావాస్య ,స్వాతి పూర్తి,

 వర్జ్యం ..పగలు 11. 51 నుంచి 1. 32 వరకు ,

రాహుకాలం.. సాయంత్రం నాలుగున్నర నుండి 6 గంటల వరకు , 

యమగండకాలం..  పగలు 12:30 నుండి ఒకటిన్నర వరకు ,

దుర్ముహూర్తం.. సాయంత్రం మూడు గంటల యాభై మూడు నిమిషాలు నుండి నాలుగు గంటల 38 నిమిషాల వరకు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి