కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బొర్లం క్యాంపు తండాలో నూతనంగా నిర్మించ తలపెట్టిన శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి ఆస్పత్రి వైద్యులు డా శ్రీనివాస్ నాయక్ 5500 రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు దాత ను ఘనంగా సన్మానించి ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్నందుకు దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేశారు.
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
2, సెప్టెంబర్ 2026, బుధవారం
జగదాంబ దేవికి బంగారు బొట్టు బిళ్ళ
కామారెడ్డి జిల్లా లోని బాన్సువాడ మండలంలోని బుడ్మి జగదాంబ దేవి ఆలయంలో ఉన్న విగ్రహానికి మంగళ వారం బాన్సువాడ పట్టణానికి చెందిన వ్యాపార వేత్త , జాగృతి హాస్పిటల్ నిర్వాహకులు రుద్రంగి ఉదయశ్రీ - గంగాధర్ దంపతులు బంగారు బొట్టు బిళ్ళ ను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి కృపతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని వేసుకున్నట్లు తెలిపారు. గంగాధర్ దంపతులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు డా .తిరుమల గౌడ్, జిన్న రఘు , శ్రీనివాస్ గుప్త,ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

