13, అక్టోబర్ 2026, మంగళవారం

అమ్మవారి అలంకరణలు @దేవీ నవరాత్రి ఉత్సవాలు 2026

 


శ్రీ మహా కాళీ ఆలయం లో శ్రీ దేవీ శరన్నవరాత్రోత్సవాలలో శ్రీ చాముండేశ్వరి దేవి అలంకారాలు 2026,దోమకొండ. 



అక్టోబర్ 11 ఆదివారం..శ్రీ చాముండేశ్వరి దేవి.

అక్టోబర్ 12 సోమ వారం.. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి.

అక్టోబర్ 13 మంగళ వారం..శ్రీ గాయత్రి దేవి.

అక్టోబర్ 14 బుధవారం.. శ్రీ అన్నపూర్ణాదేవి.

అక్టోబర్ 15 గురు వారం.. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి.

అక్టోబర్ 16 శుక్రవారం.. శ్రీ మహా లక్ష్మీ దేవి.

అక్టోబర్ 17 శని వారం.. శ్రీ సరస్వతి దేవి.

అక్టోబర్ 18 ఆదివారం.. శ్రీ దుర్గా దేవి.

అక్టోబర్ 19 సోమ వారం.. శ్రీ మహిషాసుర మర్ధిని దేవి.

అక్టోబర్ 20 మంగళ వారం.. శ్రీ రాజరాజేశ్వరి దేవి.

అమ్మవారికి పట్టుచీరలు మాత్రమే అలంకరించబడును.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి