సప్తమి
శనివారం.. సూర్యోదయం 6:10 సూర్యాస్తమయం 6:00 శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్షఋతువు భాద్రపద మాసం, కృష్ణ పక్షం, సప్తమి: ఉదయం 10:00 గంటలకు తదుపరి అష్టమి , ఆర్ద్ర రా. తె. 4.08, వర్జ్యం: ప. 1.38 నుంచి 3.07 వరకు, రాహు కాలం: ఉ. 9.00 నుంచి 10.30 వరకు, యమ గండ కాలం: ప 1.30 నుంచి 3.00 వరకు. దుర్ముహూర్తం: ఉ. 5.54 నుంచి 7.29 వరకు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి