16, నవంబర్ 2026, సోమవారం

వాంగాలా పండుగ అంటే..

 భారత్లోని మేఘాలయ రాష్ట్రం తురా సమీపంలోని చీబ్రాగ్రే లోని గారో హెరిటేజ్  గ్రామంలో సాంప్రదాయ డప్పుల శబ్దాలు మారు మోగాయి. వాంగాలా ఫెస్టివల్ గా పిలుచుకునే ఈ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నది. వాంగాలా ఫెస్టివల్ స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా 1000 మంది డ్రం వాయిద్య కారులు 3000 మంది నృత్యకారులు కలిసి ప్రదర్శన ఇచ్చారు. నాలుగు రోజుల పండుగలో చివరి రోజు శనివారం నాడు ఈ రికార్డు సృష్టించే ప్రదర్శన జరిగింది. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి