'అతి సర్వత్ర వర్జయేత్...
అత్యాశ ఎల్లవేళలా కలిగించును నిరాశ...
అతి నష్టం కలిగించును మనసుకు ఎంతో కష్టం...
అతి లాభం కలిగించును ఎంతో గాభరా...
అతి వాగుడు ఆడిస్తుంది ఎంతటివారినైనా చెడుగుడు...
అతి వినయం కలిగించును వినాశనం...
అతి ప్రేమ కలిగించును తప్పకుండా చెడుపు...
అతి వృష్టి చెల్లా చెదురు చేయును ఈ సృష్టిని...
అతి ఒత్తిడి చేయును జీవితాన్ని చిత్తడి చిత్తడి...
అతి క్రమశిక్షణ చేయును తనువు మనువుల భక్షణ...
అతివ్యామోహం కల్గించును తప్పకుండా అవమానం...
No comments:
Post a Comment