ఎవరూ ఎవరిని సరిగా అర్థం చేసుకోవడం లేదు నేటి సమాజంలో...
అంతా "అర్థం"గురించే అలోచిస్తున్నారు ఎక్కువగా నేటి సమాజంలొ...
అది అర్థం పర్థం లేని అలోచన అని తెలిసినా మానడం లేదు నేటి సమాజంలో...
అసలు పరమార్థం అర్థం చెస్కోవడం జరగాలి నేటి సమాజంలో...
నిరర్థక ప్రయత్నాలు ప్రయోజనాలు వ్యర్థం అని తెలుసుకోవడం జరగాలి నేటి సమాజంలో...
అర్థవంతమైన పనులు ప్రవర్ధిల్లాలి నేటి సమాజంలో...
అపుడే జనుల జీవితం సార్థకత అవుతుంది నేటి సమజంలో...
No comments:
Post a Comment