ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ నవనాథ సిద్దుల గుట్టను సోమవారం భక్తులు సందర్శించుకున్నారు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి హాజరై గుట్ట పైన ఉన్న శివాలయం రామాలయం అయ్యప్ప మందిరాల్లో ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవమూర్తులకు రామాలయం నుంచి జీవకోనేరు వరకు పల్లకి సేవ నిర్వహించారు అనంతరం మూల లక్ష్మి ఎర్రన్న ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో నిజాంసాగర్ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ ఎలా సాయి రెడ్డి కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ సాయి బాబా గౌడ్ ఫతేపూర్ శ్రావణ్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విఠం జీవన్ పూల నరసయ్య కొంత మురళీధర్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment