ఆది వారం.. శ్రీ పరాభవ నామ సంవత్సరం.. దక్షిణాయణం, శరదృతువు, అశ్వయుజ మాసం, శుక్ల పక్షం.
అష్టమి..పూర్తి..
పూర్వాషాఢ.. ఉ.11-07 తదుపరి ఉత్తరాషాఢ,
వర్జ్యం.. రా.7-55 నుంచి 9-41 వరకు,
దుర్ముహూర్తం.. సా.4-00 నుంచి 4-47 వరకు,
అమృత ఘడియలు.. ఉ 7-34 వరకు,
రాహు కాలం.. సా.4-30 నుంచి 6-00 వరకు,
సూర్యోదయం.. ఉ 5-56, సూర్యాస్తమయం .. సా 5-34,
తులా సంక్రమణం.. ఉ.9-47.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి