ఆధ్యాత్మిక విశేషాలు, పూజలు, దేవాలయాలు, సాంప్రదాయాలు తదితర ఆధ్యాత్మిక విషయాల సమాహారం..
18, అక్టోబర్ 2026, ఆదివారం
రామ్ నామి అంటే..
ఒళ్లంతా రామనామం..
రామ్ నామి అనేది ఛత్తీస్ ఘడ్ లోని హిందూ భక్తి తెగ ప్రజలకు ఉన్న పేరు. ఈ తెగకు చెందిన ప్రజలు శరీరమంతా " రామ్ " అనే నామాన్ని పచ్చబొట్టుగా వేయించుకుంటారు. దసరా సందర్భంగా కోల్కతా తదితర ప్రాంతాల్లో దుర్గా మండపాల వద్ద పూజల్లో పాల్గొంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి