ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లో ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజున ప్రాచీన యుద్ధ విద్యల / చెడీ తాలింఖానా ప్రదర్శన భారీ ఎత్తున జరుగుతుంది. ఈ ప్రదర్శనలో కత్తి ,కర్ర సాములు , బళ్లాలతో విన్యాసాలు, పొట్టపై వస్తువులు పెట్టి పగలగొట్టడం తదితర విద్యలు ఉంటాయి. ముందస్తు సన్నాహాలలో భాగంగా ఆదివారం స్థానిక వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో పలువురు ఈ విద్యలను ప్రదర్శించారు. యువతులు కత్తి స్వామి విన్యాసాలు చేశారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి