విదియ,
సోమవారం,సూర్యోదయం .. 6.09, సూర్యాస్తమయం.. 6.04, శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష రుతువు, భాద్రపద మాసం, కృష్ణ పక్షం, విదియ, రాత్రి 8.14 , తదుపరి తదియ, రేవతి : ప 12.00 ,వర్జ్యం: లేదు, రాహుకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు, యమగండకాలం: ఉదయం 10:30 నుంచి 12.00 వరకు. దుర్ముహూర్తం: ప 12.30 నుంచి 1.18 వరకు, 2.53 నుంచి 3.41 వరకు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి