హరినామ భజనే పరమానందం 2
అనంతశయనానందం
మన్మోహన దివ్యస్వరూపం 2
కాశీ రమణా పద్మనాభం
భజియించగనే జన్మ ధన్యం " మధు "
చెడుసాంగత్యము విడువూ
నీ గురు పాదాలను కొలువూ 2
అపుడే నీ జన్మకర్థం 2
శ్రీ సత్యసేవయె పరమానందం " మధు "
స్థిరముగ ఏదీ కాదూ
నీవు కొనిపొయెదేమీ లేదూ 2
మాయా బంధాలను విడువు 2
దొరుకునయా హరి దర్శనంబు " మధు "
No comments:
Post a Comment