పచ్చా పచ్చాని రైకలే కట్టుకొని
బంగారు వన్నె గల పట్టుచీర కట్టుకొని
బెజవాడ కొండ దిగి పులి మీద వచ్చిందీ
అమ్మా తల్లీ 2 3 దిగివచ్చిందీ
కనకదుర్గా కదిలొచ్చిందీ 2 ' ఎర్రా "
ఘల్లు ఘల్లు మంటు గజ్జెలే కట్టుకొని 2
ఘల్లు ఘల్లుమంటు అమ్మా దిగి వచ్చింది 2
చేతిలోన శూలముతో అమ్మ దిగివచ్చింది
బెజవాడ కొండ దిగి పులి మీద వచ్చిందీ
అమ్మా తల్లీ 2 3 దిగివచ్చిందీ
కనకదుర్గా కదిలొచ్చిందీ 2 " ఎర్రా '
ముఖమంతా పసుపుతో ఎర్రాని బొట్టుతో 2
కాళ్ళకు పారాణి రాసి ముద్దుగ మువ్వలు గట్టి 2
వేల వేల తేజస్సుతొ వేప మండలే బట్టి
బెజవాడ కొండ దిగి పులి మీద వచ్చిందీ
అమ్మా తల్లీ 2 3 దిగివచ్చిందీ
కనకదుర్గా కదిలొచ్చిందీ 2 " ఎర్రా '
No comments:
Post a Comment