మీరా ప్రభో రాధేశ్యామ వేణుగోపాలా
నంద యశోదా ఆనంద కిశోరా
జై జై గోకుల బాలా జై వేణు గోపాలా " ఆనంద "
వెన్న దొంగయా మా చిన్ని క్రిష్ణయా
జై జై గోకుల బాలా జై వేణు గోపాలా " ఆనంద "
కౌసల్యా సుప్రజా రామచంద్రా
సీతా మనోహర రాఘవేంద్రా " ఆనంద "
కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా
భక్తా మనోహర స్వామి అయ్యప్పా " ఆనంద "
దీన దయాళో పరిపూర్ణ కృపాలో
జై జై శంకర బాలా జై స్వామి అయ్యప్పా " ఆనంద "
పంబా వాస పందల రాజా స్వామి అయ్యప్పా
గౌరీపుత్ర గోకుల రూపా స్వామి అయ్యప్పా
శంభో శంకర శంభో శంకర స్వామి అయ్యప్పా
హరోం హరా హరోం హరా స్వామి అయ్యప్పా " కామాక్షి "
No comments:
Post a Comment