తర తరాలుగా ఎంతో బాధిస్తున్నదీ కాలుష్య భూతం
తన,పర భేదం లేకుండా అందరిపై చూపుతోందీ తన ప్రతాపం
స్వార్థం,నిర్లక్ష్యం చూపడం మహా పాపం
ఇంత అజ్ఞానం ఉండడం నిజంగా మనకొక శాపం
కఠిన చర్యలే దీనికి చక్కటి శరా ఘాతం
తద్వారా తక్షణమే ఉపశమించును మహా తాపం
జనులెల్లరు తప్పించుకొనెదరు మహా క్షామం
భవిష్యత్ తరాలు పొందును చక్కటి ప్రాప్తం
ఎగురవేయును ఆరోగ్య జయ కేతనం
దీనికి మనమే కావాలి మూల కారణం
ఇది కలిగించును మనకెంతో గర్వ కారణం.
ఆధ్యాత్మిక విశేషాలు, పూజలు, దేవాలయాలు, సాంప్రదాయాలు తదితర ఆధ్యాత్మిక విషయాల సమాహారం..
21, జులై 2018, శనివారం
నందలాల నవనీత చోరా నట్వర్ లాలా గోపాలా
నందలాల నవనీత చోరా నట్వర్ లాలా గోపాలా
దేవకీ వసుదేవ కుమార దేవ దేవా గోపాలా !! నం !!
మొహన మురళి గాన విలోలా మోహనా జయ గోపాలా
షిరిడి పురీషా సుందర రూపా సాయి దేవా గోపాలా !! నం !!
దేవకీ వసుదేవ కుమార దేవ దేవా గోపాలా !! నం !!
మొహన మురళి గాన విలోలా మోహనా జయ గోపాలా
షిరిడి పురీషా సుందర రూపా సాయి దేవా గోపాలా !! నం !!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)