1, మార్చి 2024, శుక్రవారం

మానేపల్లి హిల్స్ పై స్వరనగిరి

 యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని మానేపల్లి హిల్స్ పై మానేపల్లి దంపతులు రామారావు విజయలక్ష్మి సారధ్యంలో నిర్మించిన స్వర్ణ గిరి పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ ప్రాణ ప్రతిష్ట ఆలయ ఉత్సవాల కోసం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసినట్లు మానేపల్లి హిల్స్ అధినేత మానేపల్లి రామారావు ఆయన కుమారులు మానేపల్లి మురళీకృష్ణ గోపికృష్ణ తెలిపారు నుంచి ఆరు వరకు ఆరు రోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఈనెల 6న వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం 116కు జరిపించి అనంతరం శాంతి కళ్యాణంతో కార్యక్రమాలు సంపన్నం కానున్నట్లు తెలిపారు భువనగిరి పట్టణానికి పూత వేటి దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి అని నమ్మకలనం చేసి తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దేందుకు అందరు సహాయ సహకారాలు కావాలని కోరారు నూతన ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా ముందు రోజు బుధవారం ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మానేపల్లి హిల్స్ కుటుంబ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణ గిరి అని నామకరణం చేసిన కొండమీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ తిన్నచార్య సంప్రదాయాన్ని అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ సుభిశాలంగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో రూపుదిద్దుకున్నట్లు తెలిపారు శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతి దేవి శ్రీ గోదాదేవి శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి శ్రీ గరుడాల్వార్ శ్రీ రామానుజాచార్య ఉప ఆలయాలు నిర్మించినట్లు తెలిపారు. దేవాలయావరణలో మనోభీష్ట ఫలకం ప్రత్యేక ఆకర్షణ భక్తుల విన్నపాలు దీని ద్వారా స్వామివారికి అనుసంధానం అవుతాయని తెలిపారు ఈ సమావేశంలో ఆలయ రూపశిల్పి ప్రముఖ సపతి డిఎన్వి ప్రసాద్ వేద పండితులు కుటుంబ సభ్యులు ఉన్నారు

షోడశ లక్ష్ములు పూర్ణ ఫలాలు

 మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి తమ జీవితంలో ఏవైతే కోరుకుంటారో అవన్నీ అష్టలక్ష్ముల ప్రతీకలే అష్టలక్ష్ములను పూజించడం వలన షోడశ ఫలాలు మనకు లభిస్తాయి అనేది రుషి వచనము షోడశ అంటే 16 రూపాయలు ఆ పూర్ణ ఫలాలు ఇవే

యశోలక్ష్మి విజయము కీర్తి

 విద్యాలక్ష్మి జ్ఞానము జ్ఞానము 

ధైర్యలక్ష్మి ధైర్యం 

ధనలక్ష్మి సంపద 

సంతానలక్ష్మి సంతానము 

ధాన్యలక్ష్మి పంటలు

 గజలక్ష్మి సమృద్ధి

 వీరలక్ష్మి శౌర్యము

 సామ్రాజ్యలక్ష్మి శక్తి సంపద

 మోక్షలక్ష్మి ముక్తి 

సౌమ్యలక్ష్మి అందం ఐశ్వర్యం 

సిద్ధలక్ష్మి ప్రాప్తి

 శ్రీలక్ష్మి సంపద

 సౌభాగ్య లక్ష్మి 

సౌభాగ్యం ఐశ్వర్యం

 ప్రసన్నలక్ష్మి ఆనందం 

జయలక్ష్మి విజయము