20, సెప్టెంబర్ 2026, ఆదివారం

తాళాలు, తబలా, భజన కిట్ పంపిణీ

 వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొలను పల్లి గ్రామంలో స్థానిక వినాయక భక్తుల విన్నపం మేరకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 వేల రూపాయల విలువ చేసే తాళాలు తబలా భజన కిట్టును శుక్రవారం ఫౌండేషన్ చైర్మన్ BRS జిల్లా నాయకులు పరుపటి శ్రీనివాసరెడ్డి అందజేశారు. వినాయక భక్తులకు అందించిన వారిలో రాయపర్త మండల పార్టీ నాయకులు లేతాకుల రంగారెడ్డి, కర్ర రవీందర్ రెడ్డి ,చందు రామ్, సంది  దేవేందర్ రెడ్డి, సంకినేని ఎల్ల స్వామి ,స్థానిక నాయకులు చిట్యాల వెంకన్న, తోట నరసింహం ,తోట యోగానంద, మాచర్ల  సోనారి, బళ్లాకారి యాకయ్య, పనికర విజయకుమార్ ,సత్తూరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి