4, ఫిబ్రవరి 2024, ఆదివారం

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ లో పూజలు

 ఎడపల్లి మండలం లో నీ జానకంపెట్ లోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శని వారం భక్తులు పూజలు చేశారు. సమీపం లో ఉన్న అష్ట ముఖి కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. ఆర్మూర్ rdo వినోద్ కుమార్ దంపతులు స్వామి వారి నీ దర్శించు కొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వారిని అధికారులు సన్మానించారు..



పుదుచ్చేరి రైతుకు 20 కోట్ల లాటరీ

 పుదుచ్చేరికి చెందిన ఓ రైతు కొన్ని రోజుల క్రితం శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లి కేరళలో లాటరీ టికెట్ కొన్నారు ఆయనకు ఉన్న టికెట్కు 20 కోట్ల రూపాయల నోటు బహుమతి వచ్చినట్లు దుకాణదారులు ధృవీకరించారు విడుదల చేయలేదు