5, ఫిబ్రవరి 2024, సోమవారం

శివ బిక్ష అన్నదాన సత్రానికి విరాళం

 కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి శివాలయం శివ భక్త బృందం శివబిక్ష అన్నదాన సత్రం కోసం భక్తుడు దీకొండ నవీన్ లత ఆదివారం 51,000 ఒక వంద 11 రూపాయలు విరాళంగా అందజేశారు ఈ కార్యక్రమంలో శివ భక్త బృందం కమిటీ ప్రతినిధులు నిట్టు నారాయణరావు చిన్నోళ్ల గోపాలరావు లడ్డూరి లక్ష్మీపతి యాదవ్ సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నార



వెల్లుట్ల రాజరాజేశ్వర ఆలయానికి విరాళం

 కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల పేట రాజరాజేశ్వర ఆలయానికి పట్టణానికి చెందిన వ్యాపారి ప్రకాష్ 21000 విరాళాన్ని అందించినట్లు ఆలయ కమిటీ సభ్యులు గణపతి ఎల్లప్పలు ఆదివారం తెలిపారు