8, ఫిబ్రవరి 2024, గురువారం

మేడారంలో 1700 ఎకరాల్లో వెహికల్స్ పార్కింగ్

 ప్రతి నాలుగు కిలోమీటర్ల పార్కింగ్ సెక్టార్ ఇన్చార్జిగా ఒక డిఎస్పి కోఆర్డినేషన్ మీటింగ్లో ములుగు ఎస్పీ శబరీష్

మేడారం మహా జాతరకు పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నట్లు ములుగు జిల్లా ఎస్పీ శబరి చెప్పారు మీడియా మిత్రులు పోలీస్ శాఖ సమన్వయంతో జాతరను సక్సెస్ చేద్దామని పిలుపునిచ్చారు



పాదయాత్రగా పండరీపూర్ కు

 కామారెడ్డి జిల్లా పెద్ద కొడంగల్ మండలంలోని వడ్లం నుండి వార్కారి భక్తులు పాదయాత్రగా బయలుదేరారు గ్రామంలో ఏకాదశి సందర్భంగా రాత్రంతా మరాఠీ తెలుగు శివ భక్తి భజన పాటలతో జాగరణ చేసి తెల్లవారుజామున ద్వాదశిని పురస్కరించుకొని దైవ దర్శనం కొరకై వడ్లం గ్రామం నుండి భక్తులు పాదయాత్రకు బయలుదేరారు పాదయాత్రలో భజన వర్కర్ రాజప్ప పటేల్ ఎర్రోళ్ల బాబు మహారాజ్ పెద్దకాపు గంగారం తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో శామప్ప పటేల్ రాజేందర్ మాలి పటేల్, భీమప్ప విశ్రాంత ఉద్యోగి బుజప్ప వారి చంద్రప్ప సాయిరాం మహారాజ్ హనుమాన్లు మహారాజ్ పాల్గొన్నారు