8, ఫిబ్రవరి 2024, గురువారం

ఘనంగా సమ్మక్క గుడిశుద్ది పండుగ

 ముగ్గులు అల్లికలతో అలంకరించిన ఆడబిడ్డలు మహా జాతర ఘట్టం ప్రారంభమైందని ప్రకటన వచ్చే బుధవారం మండ మెలిగే పండుగ



వేములవాడ రాజన్న పై కాసుల వర్షం

 రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయల కానుకలు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది