8, ఫిబ్రవరి 2024, గురువారం

అయోధ్య రామాలయ ప్రసాదం పంపిణీ

 


బీర్కూరు మండలానికి వచ్చిన అయోధ్య శ్రీ రామాలయ ప్రసాదాన్ని మండలంలోని తిమ్మాపూర్ రైతు నగర్ కిస్టాపూర్ బైరాపూర్ తదితర గ్రామాలకు గురువారం నాయకులు గ్రామస్తులు పంపిణీ చేశారు ఇంటింటికి ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు ఎంపీపీ రఘు గ్రామస్తులు సాయిలు ప్రవీణ్ మహేష్ బాబు లాల్ వీరయ్య కేకప్ప శివరాజు పాల్గొన్నారు





నేడు ప్రభు లింగేశ్వర స్వామి జాతర

 సదాశివ్ నగర్ మండలంలోని దగి ప్రభులింగేశ్వర స్వామి జాతరను శుక్రవారం నిర్వహించనున్నారు మాకు అమావాస్య సందర్భంగా నిర్వహించే ఈ జాతరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు హాజరవుతారని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మద్దెల బాలయ్య సేవల జిల్లా అధ్యక్షుడు బొంబోతుల లింగారెడ్డి నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సంపత్ గౌడ్ గురువారం తెలిపారు